జనసేన సేవా సంఘం కొత్తరేవు పంచాయితీ

  • Home
  • India
  • Srikakulam
  • జనసేన సేవా సంఘం కొత్తరేవు పంచాయితీ

జనసేన సేవా సంఘం కొత్తరేవు పంచాయితీ Every person do something for better society

విశాఖపట్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశంలో పాల్గొన్న నరసన్నపేట నియోజకవర్గ నాయకులు పనుతుల జయరామ్ మరియు కార్యకర్...
10/02/2022

విశాఖపట్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశంలో పాల్గొన్న నరసన్నపేట నియోజకవర్గ నాయకులు పనుతుల జయరామ్ మరియు కార్యకర్తలు.

26/06/2021

కళ్యాణ్ దిలీప్ గారి స్ట్రాంగ్ పంచ్!!

జనసేన సేవా సంఘం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ.
13/07/2020

జనసేన సేవా సంఘం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ.

Distribution masks in Kottharevu Panchayiti.
12/07/2020

Distribution masks in Kottharevu Panchayiti.

02/07/2020

ప్రజారాజ్యం ఓట్ పర్సెంటేజ్ 16.22%.. జనసేన ఓట్ పర్సెంటేజ్ 5.53%.. ప్రజారాజ్యం గెలిచిన సీట్లు 18.. జనసేన 1.. 16శాతం ఓటు పర్సెంటేజ్ 18సీట్లు వచ్చిన చిరంజీవినే ముప్పుతిప్పలు పెట్టి 3చెరువులు నీళ్ళు తాగించి.. పార్టీ మూసేసె లా చేసిన మన వీరులు సూరులు.. ఇంత తక్కువ సీట్లు.. ఓట్ పర్సెంటేజ్ వచ్చిన పార్టీని ఇంచ్ కూడా కదపలేకపోయారు..

టికెట్లుకి డబ్బులు తీసుకుని మోసం చేశారు అన్న టీవీ డిబేట్లు లేవు..సీటుకి ఇంత ఖర్చుపెట్టి దివాళా తీసాం అన్న ఏడుపులు లేవు.. ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గెలిచినట్లా ఓడిపోయినట్లా.. రాజకీయం అప్పుడు బాగా చేశారా ఇప్పుడు బాగా చేశారా.. సీట్లు ఏముంది.. 1గంటలో అమ్ముడు పోతాయి.. కానీ నిజాయితీ నిలబడుద్ది.. అది ఈరోజు నిజం అయ్యింది.. గెలుపు దక్కకపోవచ్చు.. కొంత మంది నమ్మక పోవచ్చు.. కానీ పార్టీ నిలబడింది.. టీ.డీ.పీ ఎగిరిపోద్ది అన్న సంభాషనలు వింటున్నాం గాని జనసేన ఎగిరిపోద్ది అని ఎక్కడన్న వచ్చిందా..ఎన్నికల తరువాత అలా వచ్చిన వార్తలు ఎక్కడన్నా నిలబడ్డాయా?

పవన్ కళ్యాణ్ జన సేన నీ జనం మర్చిపోయారు అని చెప్పుకునే వాళ్లే ఇవాళ ఆయన
ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే వరసపెట్టి ప్రెస్ మీట్ లు పెట్టీ కిందా మీదా అయిపోతున్నారు..

ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ జనసేన పొజీషన్ ఏంటో.. నిజం గుమ్మం దాటేలోపు అబద్దం ఊరుదాటినట్లు.. నిజాయితీకి 1సీటు అబద్దానికి 150 వచ్చినా.. నిజాయితీ నిలకడగా నిలబడుద్ది.. కానీ దిగిపోదు.. ఆరోజు కోసం మేం ఎదురుచూస్తాం.. మీకు ఓపిక లేకపోతే పోండి.. మాకేం భయంలేదు.. ఏదో ఒకరోజు మీరే తిరిగి వస్తారు..

నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలీ వానకి కుప్ప కూలుతుంది..ఇవాళ ధనమే ఇంధనంగా రాజకీయాన్ని మార్చిన అవినీతి రాబందులు రాజ్యాలు ఏలుతూ ఉండొచ్చు గాక..ఇవాళ పవన్ కళ్యాణ్ ది చిరు గాలే అనిపించొచ్చు గాక అతను గాలి వానగా మారిన రోజున రాబందుల రాజ్యానికి కాలం చెల్లినట్టే..

జై జనసేన.. జై పవన్ కళ్యాణ్..

10/04/2019

ఈసారి నేను వేయబోయే ఓటు.. నా జీవితంలో అతి ముఖ్యమైన.. అత్యంత కరెక్టు ఓటు
AP VOTES FOR GLASS

10/01/2019

పవన్ కళ్యాణ్ గారు స్పందించే వరకు షేర్ కొట్టండి ఫ్రెండ్స్.....
నీటి కోసం వాళ్ళు పడే బాధలు వర్ణనాతీతం.

Address

Polaki
Srikakulam
532429

Opening Hours

Monday 9am - 5pm

Telephone

+919346214031

Alerts

Be the first to know and let us send you an email when జనసేన సేవా సంఘం కొత్తరేవు పంచాయితీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to జనసేన సేవా సంఘం కొత్తరేవు పంచాయితీ:

Share