antarvedi boating 9949411191

antarvedi boating 9949411191 antarvedi boating services

28/02/2026

మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

📅 నిర్వహణ తేదీలు
2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు.

ఆంధ్రప్రదేశ్‌లో 6 జిల్లాల్లో ఘనంగా నిర్వహణ.
👥 భక్తుల అంచనా
10 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం.
ప్రధాన రోజుల్లో సుమారు 1 కోటి మంది.
పవిత్ర స్నాన దినాన 2.25 కోట్లు.
3 జిల్లాల్లోనే 9.6 కోట్ల మంది వచ్చే అవకాశం.
ముఖ్య ఘాట్లు:
రాజమహేంద్రవరం
కొవ్వూరు
""అంతర్వేది""
బలుసుతిప్ప
నర్సాపురం.

🛁 స్నాన ఘాట్లు
మొత్తం 4516 మీటర్ల పరిధి.
369–373 స్నాన ఘాట్లు ఏర్పాటు.
తూర్పు గోదావరి – 102
పశ్చిమ గోదావరి – 40
కోనసీమ – 175
ఏలూరు – 36
కాకినాడ – 5
పోలవరం – 11
మొదటి ఘాట్ – గుండాల (పోలవరం)

🏗 మౌలిక సదుపాయాలు
3000 కి.మీ రహదారుల అభివృద్ధి.
శానిటేషన్, తాగునీరు, పిండ ప్రదానం ఘాట్లు.
టెంట్ సిటీలు, హోమ్ స్టేలు.
4800 గదులు ప్రస్తుతం అందుబాటులో.
ఏఐ ఆధారిత రద్దీ నియంత్రణ.
పర్యాటక సర్క్యూట్లు ఏర్పాటు.
💰 బడ్జెట్ & ఏర్పాట్లు
ముందస్తు ఏర్పాట్లకు ₹60 కోట్లు కేటాయింపు.
జూన్‌లో రాజమహేంద్రవరం లో కర్టైన్ రైజర్ కార్యక్రమం.
జేసీలు నోడల్ అధికారులుగా నియామకం.
ముఖ్యమంత్రికి పూర్తి ప్రణాళిక సమర్పణ.

19/02/2026

8 Followers, 24 Following, 10 Posts

10/02/2026
10/02/2026
31/01/2026

Address

Antarvedi
Razole
533252

Alerts

Be the first to know and let us send you an email when antarvedi boating 9949411191 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to antarvedi boating 9949411191:

Share

Category