Tsrtc Logistics Metpally

02/08/2023
10/04/2023

మెట్ పల్లి వయా జన్నారం మీదుగా హైదరాబాద్...

మెట్ ప ల్లి నుంచి ఖానాపూర్, కడెం, లక్షెట్టిపేట, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వరకు నేడు నూతన బస్సు సర్వీసును కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ప్రారంభిస్తున్నట్లు మెట్ పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ వేదవతి తెలిపారు. ఈ బస్సు మెట్ పల్లి నుంచి ప్రతిరోజు సాయంత్రం 6:45 కు ప్రారంభమై కడెం వద్ద 20 నిమిషాల పాటు ఆగుతుందని, మళ్ళీ రాత్రి 8: 15 నిమిషాలకు బస్ బయలుదేరుతుందని, మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుందని, మళ్లీ రాత్రి 10 గంటలకు హైదరాబాదులో ప్రారంభమై మర్నాడు ఉదయం 6 గంటలకు కడెం చేరుకుని, అక్కడి నుంచి సుమారు 7:05కి మెట్ పల్లి కి వస్తుందని డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

01/01/2023

Happy New Year 2023

01/01/2023

Cheers to new journeys and happiness! TSRTC wishes you all a very happy new year!

#2023

31/12/2022

This is year Last still Bro

Meeting on 28/12/2022 on warangal ZSTC
28/12/2022

Meeting on 28/12/2022 on warangal ZSTC

26/12/2022

To familiarise the general public on exploration, extraction and other operations of the Singareni Collieries of Telangana, TSRTC is soon set to launch an exclusive tour of the same.

Stay tuned for more details!

Merry Christmas
26/12/2022

Merry Christmas

Christmas, New Year and all the special occasions - TSRTC is here to make your holidays brighter!

17/12/2022
12/12/2022

Address

Kalanagar
Metpally
505325

Opening Hours

Monday 6am - 10pm
Tuesday 6am - 10pm
Wednesday 6am - 10pm
Thursday 6am - 10pm
Friday 6am - 10pm
Saturday 6am - 10pm
Sunday 6am - 10pm

Telephone

+919154298574

Alerts

Be the first to know and let us send you an email when Tsrtc Logistics Metpally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share