Swabhimaan Youth Association Koratla

Swabhimaan  Youth Association  Koratla Social service it is started by a group of 20 who just completed intermediate in 2013. The following are the programs conducted by SYA

1.

SWABHIMAAN YOUTH ASSOCIATION {SYA} is established with a vision to promote education to poor students and to enlighten the people about social and environmental problems and measures to control them. Note books Distribution to 150 students of ZPHS boys high school in 2013
2. Note books distribution to 450 students of ZPHS girls high school in 2014.
3. Distribution of Note books and table books fo

r Students of 3 primary schools in korutla.
4. Supply of water by "CHALIVENDRAM" every year at Nehru chowk
5. Iftar party during ramadan fastings
6. Vinayaka chavithi celebrations every year with various co-curricular activities like rangoli competitions, dandia competitions etc
7. Garland of Lemons to Durga devi during dasara celebrations.

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జెండా వందనం చేసిన శ్రీ ఇందూరి సత్యం గారు, ...
15/08/2021

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జెండా వందనం చేసిన శ్రీ ఇందూరి సత్యం గారు, మాట్లాడుతూ..పట్టణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘానంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, యూత్ సభ్యులు పా...
26/01/2021

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘానంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..జెండా ఎగురవేసిన ఇందూరి సత్యం గారు.. పాల్గొన్న యూత్...
26/01/2020

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..జెండా ఎగురవేసిన ఇందూరి సత్యం గారు.. పాల్గొన్న యూత్ సభ్యులు మరియు ప్రజలు.

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
26/01/2019

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15/08/2018

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

14/08/2018

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ కోరుట్ల ఆధ్వర్యంలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఉదయం 7:30 గంటలకు, నెహ్రూ చౌక్ వద్ద జరుగును కావున పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మధు కృష్ణ కు హార్దిక శుభాకాంక్షలు..ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ...
18/03/2018

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మధు కృష్ణ కు హార్దిక శుభాకాంక్షలు..
ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ..

నీ
మిత్ర బృందం.

Swabhimaan Youth Association wishes it's beloved Vice President Pinnamshetty Naveen a Happy Birthday.. May all his dream...
16/09/2017

Swabhimaan Youth Association wishes it's beloved Vice President Pinnamshetty Naveen a Happy Birthday.. May all his dreams come true...

Live happy Live Long.

06/08/2017

happy friendship day 2017

అసోసియేషన్ స్థాపించినపట్నుండి మాకు అండగా నిలిచిన మా మామ పిన్నంశెట్టి మహేష్ (  Rockstyle dresses) గారు స్వర్గస్థులైనారని ...
27/04/2017

అసోసియేషన్ స్థాపించినపట్నుండి మాకు అండగా నిలిచిన మా మామ పిన్నంశెట్టి మహేష్ ( Rockstyle dresses) గారు స్వర్గస్థులైనారని తెల్పుటకు చింతిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి అసోసియేషన్ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం.

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26/01/2017

స్వాభిమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

భోగి
14/01/2017

భోగి

Address

1-1-1023
Koratla
505326

Telephone

9700986759

Website

Alerts

Be the first to know and let us send you an email when Swabhimaan Youth Association Koratla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Swabhimaan Youth Association Koratla:

Share