Sri vinayaka lorry transport

Sri vinayaka lorry transport We are into transportation service from past 15 years with a vast experience. We are famously known as Vinayaka Lorry Transport. (No-Parcel service)

🛕శ్రీ శ్రీ శ్రీ మారెమ్మ తల్లి దేవాలయ ఆహ్వానం🛕కీ.శే.గండికోట ఈశ్వరయ్య గారు పునర్నిర్మించినశ్రీ మారెమ్మ తల్లి దేవాలయప్రారంభ...
01/04/2026

🛕శ్రీ శ్రీ శ్రీ మారెమ్మ తల్లి దేవాలయ ఆహ్వానం🛕
కీ.శే.గండికోట ఈశ్వరయ్య గారు పునర్నిర్మించిన
శ్రీ మారెమ్మ తల్లి దేవాలయ
ప్రారంభోత్సవ కార్యక్రమానికి
మీరు సకుటుంబ సమేతంగా విచ్చేసి
అమ్మవారి ఆశీస్సులు పొందాలని
మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము.
ఇట్లు:- గండికోట విజయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులం
హిందూ బంధువులం🙏🏻.

Looking for a CAR DRIVER CUM OFFICE ASSISTANT.Age above 18 to 35Minimal workOther benefits
11/09/2025

Looking for a CAR DRIVER CUM OFFICE ASSISTANT.

Age above 18 to 35
Minimal work
Other benefits

It's a pleasure to announce a new add-on on our transportation business name as Vinayaka Rides.Available rental cars of ...
11/09/2025

It's a pleasure to announce a new add-on on our transportation business name as Vinayaka Rides.

Available rental cars of 5 seaters and 7 seaters.

Currently available maruthi swift D-zire & Toyota innova in cars rental

To our customers, well-wishers and friends use our services we will definitely provide the best price compared to outside and experience as well.

Now SVLT are in goods transport in heavy vehicles lorries and tours & travel buses and now car rentals.

With all your support, Thank you🙏

అందరికీ నమస్కారం,ఈ నెల 22-04-2025 మా నాన్న గారి ఆత్మీయ మిత్రుడు జాఫర్ సాదిక్ (MEO) గారి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొనడ...
24/04/2025

అందరికీ నమస్కారం,

ఈ నెల 22-04-2025 మా నాన్న గారి ఆత్మీయ మిత్రుడు జాఫర్ సాదిక్ (MEO) గారి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కానీ మా అదృష్టం అక్కడ ఒక మా నాన్న గారి స్నేహం గురించి మాట్లాడుతూ ఆయన గొప్పతనం చెబుతున్నా దృశ్యం చూడటం మా మరువలేని అనుభూతి నీ ఇచ్చింది.

మా నాన్న గారు ఎప్పటికి మనతో మన అందరి చిరునవు కోరుకుంటూ ఉంటారు అని భావిస్తున్నాం


Vinayaka Lorry Transport

Congratulations👏🎉

ఇట్లు
గండికోట విజయ్ కుమార్
గండికోట అజయ్ కుమార్
గండికోట వినయ్ కుమార్

*కీర్తిశేషులు గండికోట ఈశ్వరయ్య గారు కడప లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ మా నాన్న గారి జ్ఞాపకార్థం ఆదివారం ఉదయం 10 గంటలక...
31/03/2025

*కీర్తిశేషులు గండికోట ఈశ్వరయ్య గారు కడప లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ మా నాన్న గారి జ్ఞాపకార్థం ఆదివారం ఉదయం 10 గంటలకు ఇర్కాన్ సర్కిల్లోని చలివేంద్రం ఏర్పాటుకు బందు మిత్రులు ,శ్రేయోభిలాషులు, కడప లారీ ఓనర్లు , టీడీపీ లీడర్లు పాల్గొనడం జరిగింది - ఈ చలివేంద్రం ముఖ్య అతిథిగా గౌరవనీయులైన చెన్నూరు పోలీసు స్టేషన్ CI purushottam raju gaaru హాజరై రిబ్బన్ కట్ చేసారు.కడప లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిస్సార్ అహ్మద్, విజయకుమార్ గండికోట కడప టిడిపి నాయకులు*, jaffar sadiq meo vempalli, bitta sridhar tdp leader, CITU కడప జిల్లా కార్యదర్శి Manohar గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు టీడీపీ 43వ ఫౌండేషన్ డే కడప వేడుకలో పాల్గొనడం జరిగింది.ఇట్లుగండికోట విజయ్ కుమార్
29/03/2025

ఈ రోజు టీడీపీ 43వ ఫౌండేషన్ డే కడప వేడుకలో పాల్గొనడం జరిగింది.

ఇట్లు
గండికోట విజయ్ కుమార్

మా నాన్న గారి స్ఫూర్తితో ఈ రోజు రమజాన్ మాసంలో  ఫాస్టింగ్ ఉన్న భక్తులుకు అన్నదానం చేయడంజరిగింది. ఇట్లుగండికోట విజయ్ కుమార...
28/03/2025

మా నాన్న గారి స్ఫూర్తితో ఈ రోజు రమజాన్ మాసంలో ఫాస్టింగ్ ఉన్న భక్తులుకు అన్నదానం చేయడంజరిగింది.

ఇట్లు
గండికోట విజయ్ కుమార్
గండికోట అజయ్ కుమార్
గండికోట వినయ్ కుమార్





అందరికీ నమస్కారం,ఈ ఆదివారం 9am అనగా 30-03-2025 మా నాన్న గారు గండికోట ఈశ్వరయ్య గారి గ్యాపకార్థం మంచి నీళ్ళ చలివేంద్రం ఇర్...
27/03/2025

అందరికీ నమస్కారం,

ఈ ఆదివారం 9am అనగా 30-03-2025 మా నాన్న గారు గండికోట ఈశ్వరయ్య గారి గ్యాపకార్థం మంచి నీళ్ళ చలివేంద్రం ఇర్ఖన్ సర్కిల్ అలంఖనిపల్లి లో ఏర్పాటు చేస్తున్నాం, కావున అందరు రావాల్సిందిగా కోరుతున్నాం.

ఇట్లు
గండికోట విజయ్ కుమార్
గండికోట అజయ్ కుమార్
గండికోట వినయ్ కుమార్





అందరికీ నమస్కారం,సోమవారం  24/02/2025 సాయంత్రం 7 గంటలకు మా నాన్న గండికోట ఈశ్వరయ్య గారి పెద్దకర్మ ఇంటి దగ్గర A K ఫంక్షన్ హ...
20/02/2025

అందరికీ నమస్కారం,

సోమవారం 24/02/2025 సాయంత్రం 7 గంటలకు మా నాన్న గండికోట ఈశ్వరయ్య గారి పెద్దకర్మ ఇంటి దగ్గర A K ఫంక్షన్ హాల్ లో జరుగుతుంది అని మీకు తెలియచేస్తున.

ఇట్లు
గండికోట పద్మలత అంజనీ దేవి, అంగన్వాడీ టీచర్.
గండికోట విజయ్ కుమార్, టిడిపి యువ నేత.
గండికోట అజయ్ కుమార్
గండికోట వినయ్ కుమార్



Miss you Nanna
18/02/2025

Miss you Nanna

గండికోట ఈశ్వరయ్య గారు ఇక లేరు స్వర్గనియలు అయ్యరు, ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు రామకృష్ణ స్కూల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.

గండికోట ఈశ్వరయ్య గారు ఇక లేరు స్వర్గనియలు అయ్యరు, ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు రామకృష్ణ స్కూల్ శ్మశాన వాటికలో...
14/02/2025

గండికోట ఈశ్వరయ్య గారు ఇక లేరు స్వర్గనియలు అయ్యరు, ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు రామకృష్ణ స్కూల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.

Address

Kadapa
516001

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Telephone

9985017007

Alerts

Be the first to know and let us send you an email when Sri vinayaka lorry transport posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri vinayaka lorry transport:

Share