18/09/2023
Wishing you all very very happy Vinayaka chaviti to all
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో..జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, ఆటంకాలు తొలగి అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ది పథంలో సాగాలని కోరుకొంటున్నాను