23/08/2023
*చంద్రయాన్ విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ హృదయ పూర్వక శుభాభినందనలు...*
*ఆ శాస్త్రవేత్తలలో ఒకరైన Dr. లగిశెట్టి రవికుమార్(S/o కీ:శే: శ్రీ మల్లయ్య హిందీ పండిత్ R/o తుమ్మన్ పేట) కూడా బల్మూర్ మండలం తుమ్మన్ పేట గ్రామానికి గర్వకారణం. వారికి ప్రత్యేక శుభాభినందనలు...🇮🇳💐💐💐💐*