VL Mahesh Pandiri

VL Mahesh Pandiri Hello Guys నా పేరు వీల్ మహేష్ పందిరి నేను తెలుగు YouTube Vlogger �

19/05/2026

దుబాయ్ లో మా టెర్రస్ ఇదొక్కటే బొక్క మా బిల్డింగ్ లో 😁

18/05/2026

దుబాయ్ లో మ్యారేజ్ shoot సండే ❤️

14/05/2026

ఏలా అనిపించింది ❤️

13/05/2026

నేను చేయబోయే కొత్త సాంగ్ త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది మీరు అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ❤️

01/05/2026

Daily vlogs చూడాలంటే యూట్యూబ్ లో నేను రెగ్యులర్ గా పెడుతున్నాను మీరు అక్కడికి వస్తే బాగుంట్టుంది ❤️

27/04/2026
26/04/2026

చెప్పండి difference ఏంటి ? 🙂

26/04/2026

Burkuda fish 🐟 వండాను నిన్న ఈరోజు తిన్నాను కూర కి ఈ చేప వేస్ట్ నాకు నచ్చలే ఫ్రై ఏలా ఉంట్టుందో చూడాలి మరి మీలో ఇంతమంది తిన్నారు మీకు ఏలా అనిపించింది నాకు కామెంట్ లో చెప్పండి ❤️

23/04/2026

కిలో నారా కి 325 దుబాయ్ లో
మరి ఇండియా లో ఎంత?
అమెరికా నుండి ఎవరైనా చూస్తున్నారా? 🇺🇸

దుబాయ్ లోనే ఎక్కువగా నేపాల్ వాళ్ళు కనిపించే జాగా దీని పేరు Burdubai అబ్రా అంట్టారు అబ్రా నుండి Al Ghubaiba వారికి మొత్తం...
20/04/2026

దుబాయ్ లోనే ఎక్కువగా నేపాల్ వాళ్ళు కనిపించే జాగా దీని పేరు Burdubai అబ్రా అంట్టారు అబ్రా నుండి Al Ghubaiba వారికి మొత్తం ఎక్కువగా సంఖ్యలో వల్లే ఉంట్టారు మిగిత ఇండియా వాళ్ళు శ్రీలంక వాళ్ళు ఉంట్టారు నిన్న ఆదివారం వెళ్ళాను ❤️

20/04/2026

అందరూ వాకింగ్ చేస్తే నేను మందుకోసం 🍺 వెళుతున్న 😊

Address

Dubai

Website

Alerts

Be the first to know and let us send you an email when VL Mahesh Pandiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category