Ring2Poll

Ring2Poll Survey and opinion polling product which will read people pulse just through simple missed call from It is filed in 2010 under IPO.

Ring2Poll is a world's first innovation survey product which reads the opinions through missed call as pulse from people. More over use to called this product as a miniElection platform on political domain because of this will reads 25-30% of people pulse from every door step in the constituency and generate final election voting percentage as similar to live election result. We distribute the p

amphlet with survey questionnaires at every door step in the target area, to poll user will give a miss call to choice answer allotted number for each question in the pamphlet. Since it is free of cost most of the users will participated in the survey and also we encourage with rewards to participated users. We will designed the survey areas through GPS,google maps support. We have a distributors across the India who start the pamphlet distribution with support of google maps. Finally we predict the survey reports geo,demography wise. People Pulse
Our Predictions
Customer Power

2014 ఎన్నిక మహా సంగ్రామం: Ring2Poll సర్వే విశ్లేషణ (www.ring2poll.com):-- TDP విజయం కు "పవర్ ",స్టార్ గా నిలిచినా పవన్ :...
11/05/2015

2014 ఎన్నిక మహా సంగ్రామం: Ring2Poll సర్వే విశ్లేషణ (www.ring2poll.com):

-- TDP విజయం కు "పవర్ ",స్టార్ గా నిలిచినా పవన్ :
-- రాజయకియ చదరంగం లో పున్నమి చంద్రుడు
-- 2014 ఎన్నికల లో ఓడిన , పేద ప్రజల లో గెలిచిన YSRCP !

Ring2Poll అనేది సాంకేతిక నైపుణ్యం ద్వార (Technology ) 25 నుంచి 35 % ప్రజల నిర్ణయాలను ఒక విషయం పై సేకరించి భవిష్య గణాంకాలు తెలిపే ఒక సర్వే patenting ప్రోడక్ట్, సర్వే ప్రశ్నలను వాటి యెక్క ఒప్షన్స్ ను ఒక పాంఫ్లెట్ పై ముద్రించి ఒక నియొజగవర్గం లో ప్రతి ఇంటికి పంచి ఒక మిస్ కాల్ ద్వార సమాధానాలను సేకరిస్తుంది. ఎన్నికల సర్వే లో ఇది mini Election Platform గా నిచేస్తుంది ఎందుకు అంటే 35% opinions అంటే చిన్న ఎన్నికలు నిర్వహించినట్లే.. సాదరంగా 2% తో matrame direct సర్వే లు ఫలితాలు నిర్నిస్తుంది.

2014 ఎన్నికలు ముందు 2 సంస్త్రముల నుంచి వివిధ ప్రాంతం లో ఈ product పరీక్షించుటకు వివిధ రకములుగా సర్వే లు నిర్వహిస్తూ క్రింది విశ్లేష ఇస్తున్నాము.

ఆంధ్ర రాష్ట్రం లో 2014 శాసనసభ ఎన్నికలు ఒక మహా సంగ్రామం ల ఆఖరి సమయం వరకు పోటా పోటి గా జరిగాయని చెప్పు కోవాచు TDP గెలుపు ఉహించని వింత అని కచితం గా మా సర్వే చెపుతుంది, ఈ వింత ను నిజం చేసింది ఆ పార్టీ అధినేత యెక్క రాజకీయ అనుభవం వ్యూహ కార్యాచరణ లో అతున్యత సామర్ద్యం మే కారణం అని చెప్పవచు .
YSRCP పార్టీ స్తాపించిన సమయం నుంచి ఎన్నికల 30 రోజుల ముందు వరకు ఏ సమయం లో ఐన ఎన్నికలు నిర్వహించి వుంటే కచితం గా YSRCP అతి సులువు గా విజయం సాదించేది అని మా సర్వే చెప్పుతుంది , అసలు జగన్ జైలు కి వెళ్ళిన సమయం నుంచి విడుతల వరకు అయితే ఇతర పార్టీ లు ముందు డిపాజిట్ లు ఎలా తెచుకోవాల అని చాల ప్రాతాలలో ఆలోచించేవారు , కానీ...........

రాజయకియ చదరంగం లో పున్నమి చంద్రుడు :

ఎన్నికలకు మండల సమయం కుడా లేదు, దశాబ్దకాలంగా ప్రతిపక్షం , సర్వే లు అన్ని TDP కి ఓటమి ని చూపుతున్నై , తెలుగుదేశం పార్టీ భూస్తాపితం అనే మృతువు ఒడి కి చేరువలో ఉంది , కాని ఆ త్రినేత్రుడే జ్ఞాన స్వరూపం కి నిదర్శం ఐన త మూడవ కన్ను ను విజయం కోసం మండల కఠోర దీక్ష చేస్తున్న చంద్రబాబు వ్యూహ కార్యాచరణ కు జత చేసి వరమిచినట్లు ఉన్నాడు. అందుకే ఆ అధినేత తెలుగుదేశం పార్టీ ని మృత్యుంజేయుడు గా నిలిపి జీవం పోసి , విజయం అనే వజ్రకిరిటాన్ని అందించారు .
" 30 రోజుల ముందు వరకు సర్వే ఫలితాలు చుసినవెంటనే YSRCP ని ఓడించాలి అంటే దేవుడు దిగిరావాలేమో అని మా టీం అనుకునే వాళ్ళం "
ఈ సారి TDP జయం ఒకదేవుడు వరం అని చెప్పవచు , మండల కాలం లో ఫలితాలు తారుమారు చేసిన ఘనత చంద్రబాబు గారి దే అని నిర్ణించచు , ఆ పార్టీ గతం లో సాదించిన అన్ని విజయం లు కంటే ఇది మిన్న

TDP గెలుపు మలుపులు ఇవి :
1. BJP తో పొత్తు
2. పవన్ కళ్యాణ్ మద్దతు ( 1% స్వింగ్ YSRCP వోట్ బ్యాంకు ను కదిలించింది )
3. జనసేన పార్టీ ని ఎన్నికల లో పోటీ చేయకుండా ఆగిపోవడం/ఆపడం
4. * రైతు ఋణ మాఫీ హామీ ( ఆట కి ముఖ్య మలుపు , ఇది YSRCP కంచు కోట ఐన రైతు వోట్ బ్యాంకు ని ఎఫెక్ట్ చూపింది )
5. కాంగ్రెస్ నాయకుల లు లాక్కోవడం
6. 2009 తో పోలిస్తే 6. 2 % పోలింగ్ ఎక్కువ నమెదు కావడం

TDP విజయం కు "పవర్ ",స్టార్ గా నిలిచినా పవన్ :

ఆఖరి బంతికి 6 పరుగు కొట్టి TDP కప్ గెలిచింది అని వర్ణిస్తే , అ సిక్స్ కొట్టింది మాత్రం పవన్ కళ్యాణ్ అని ఖచితం గా మా సర్వే విశ్లేసిస్తుంది. TDP కి ఒక అపత్భాదవుడు అనీ చెప్పవచు.
జనసేన పార్టీ తో ఎంట్రీ ఇచ్చినప్పుడు , ఈ పార్టీ ని జోడించి సర్వే చేసినప్పుడు పవన్ కళ్యాణ్ 18-20% ఓటరు మద్దతును సొంతం చేసుకుంటారు అని తేలింది మరియు క్రింది విదంగా ఉన్న పార్టీ ఓటరులను చీలుస్తున్నారు
Party
2014 ఎన్నికల సమయం లో RING2POLL సర్వే ప్రకారం ఉన్న పార్టీ ల నుంచి జనసేన ఓట్ల చీలిక :
TDP 6-8%
YSRCP 2%
CONGRESS + Others 10%
total: 18-20% (వరకు పవన్ ఓటు బ్యాంకు సంపాదించే వారు )

ఒక వేల జనసేన పార్టీ 2014 ఎన్నికలలో ఒంటరిగా పోటి చెసివుంటే ? ఫలితాలు క్రింది విధం గా ఖచితం గా ఉండేవని మా సర్వే చెప్పుతుంది

Party - Seats -Vote Share %
TDP (in alliance with BJP) 55-57 34.9
YSRCP 104 38.6%
Janasena 8-10 20%
BJP 4 2%
Others 2 4.5%

Actual results:
Party - Seats -Votes %
TDP 102 44.9%
YSRCP 67 44.6%
BJP 4 2.2%
NPT 1 0.2%
IND 1 1.8%
NOTA 1,56,121 (0.5%)

జనసేన వల్లనా YSRCP కంటే TDP ఓటు బ్యాంకు లో ఎక్కువ చిలక ఉన్నందున 2014 లో జనసేన ఒంటరి గా పోటి చేసి ఉంటె ఖచితం గా YSRCP గెలిచిఉండేది .
ఈ పార్టీ నిశబ్డమే TDP గెలుపు ఒక మలుపు ఐంది.

జనసేన పార్టీ గతం లో ప్రజారాజ్యం కంటే మెరుగైన 20% ఓటు బ్యాంకు అతి కొద్ది సమయం లో పొందింది అంటే ఇది రాయకియ విశ్లేషులకు మరియు అందిరికి ఒక అచ్చర్యారధకం, కాని ఇది నిజం అని మా సర్వే సంస్థ తెలుపుతుంది ఎందుకంటె అప్పుడప్పుడే రాష్ట్ర చీలిక వల్లనా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కుప్పకులుతుందే సమయం లో ఆవిర్భవించింది. కాబట్టి , అందులో జనసేన 50% ఓటు బ్యాంకు కాంగ్రెస్ దే అని చెప్పవచు.

అంతవరకు ప్రత్యక్ష రాజకీయాలతో సంభందం లేకుండా YSRCP కనీసం 2% ఓటు బ్యాంకు కదిలించే సామర్ద్యం ఒక పవన్ కళ్యాణ్ కు రాష్ట్రము లో ఉన్నది కాబట్టే TDP విజయం లో అత్యంత కీలకం గా నిలిచారు.

2014 ఎన్నికల లో ఓడిన , పేద ప్రజల లో గెలిచిన YSRCP !

ఆంధ్ర భారతం లో TDP ని అర్జునుగా వర్ణిస్తే.. అభిమన్యుడు మాత్రం YSRCP నే .... పార్టీ ని స్తాపించిన కొద్ది సమయము లోనే 30 years పొలిటికల్ industry వాళ్ళు కూడా డిపాజిట్ ఓట్ల తో బయట పడితే చాలు అని ఒకా నొక సమయము లో ( 2013 By Elections )చమటలు పట్టించింది, దీనికి వెనుక మూలా కారణం YSR పథకాలు మరియు ఇమేజ్ మాత్రమే.
మా సర్వే లో 70% పైగా ప్రజలు అతున్యత C.M గా YSR నిలిచారు మరియు YSR పథకాలు ఐన అర్యోగ్య శ్రీ , ఫీజు రియాంబస్ పతకాలు అయితే ప్రజల గుండెల్లో నాటుకున్నాయి. ఏ పల్లె గడప గడప దగ్గర మా pamphlet distributor కు వినపడే శ్యబ్దం YSR .... YSR .... YSR .......
BBC ఎందుకు " KING OF SOCIAL WELFARE SCHEMES " అని ఎందుకు అన్నారో అర్ధం ఐంది
ఉన్నప్పుడు కంటే లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది అన్నట్లు, YSR లోటు ఆంధ్రప్రదేశ్ , ఆంధ్ర ప్రాంతం లో ముఖ్యం గా కళ్ళకు కట్టినట్లు గా ప్రజల కు కనపడినది....
ఈ YSR ఇమేజ్ YSRC పార్టీ కి వజ్రాయుధం కాబట్టి ముఖం గా పల్లె లలో బడుగు, బనహిన sc , st , మైనారిటీ , పేదల వర్గ ఓట్లు ఈ పార్టీ కి కంచు కోట అని చెప్పుకోవచ్చు
ఈ కంచుకోట ను కదిలించాలి అంటే ఏ పార్టీ కన్నా కనీసం దశాబ్ద కాలం పడుతుంది అది కుడా YSR పథకాలు కన్నా మిన్న పథకాలు అమలుచేసి , ప్రజలకు , పేదల కు ఒక YSR లాని పేదల నాయకుడు అని భరోసా ఇస్తే నే , ఈ ఓటు బ్యాంకు కదులుతుంది.
2014 ఎన్నికల లో ఓడిన , YSRCP రాష్ట్రము లో ఉన్న అన్ని పార్టీ ల కంటే కొద్దిగా బలయమైనది అని చెప్పవడి
మాస్ నాయకత్వ ఇమేజ్ TDP నాయకుడు కంటే YSRCP అధినేత జగన్ కె ఎక్కువ గ ఉంది అని మా సర్వే లో తేలినది

YSRCP ఓటమి కి కారణాలు :

-- క్షుణం గా గమనిస్తే YSRCP పార్టీ ఆవిర్భవించి నప్పటి నుంచి ఎన్నిక వరకు ఆ పార్టీ అధినేత రాజకీయం గా ఒక పొరపాటు కూడా చేయలేదు అందుకే పార్టీ నిర్ణిత కాలం లో అంత ప్రతిస్టం గా ఎదిగింది, కాని ఒక చిన్న పొరపాటు ఎంటి అంటే ఎన్నికల సమయం లో TDP ఇచిన హామీ రైతు ర్రుణ మాఫీ కి కౌంటర్ కి బదులు చేయలేరు అని ఎత్తి చూపడం మే , ఇదే పంచదార బదులు ఉప్పు పాళ్ళల్లో వేసినత పని అయింది మొత్తం శ్రమ నిరు కారింది.

-- TDP చేసిన rumors కి కౌంటర్ ఇవ్వలేక పోవడం
-- కాంగ్రెస్ పార్టీ కుప్పకులేటప్పుడు ఆ పార్టీ బలమైన నాయకులను ఆకట్టుకోలేక పోవడం ( పార్టీ లోకి లాక్కోలేక పోవడం )
-- ఉభయ గోదావరి లో పార్టీ నాయకతం.

Ring2Poll 2014 A.P election survey tour.....
06/05/2015

Ring2Poll 2014 A.P election survey tour.....

29/04/2015
Ring2Poll - miniElection-Platform first survey, 2012 By-Elections for Nellore-Mp seat at ootukur,alaganipadu villages an...
29/04/2015

Ring2Poll - miniElection-Platform first survey, 2012 By-Elections for Nellore-Mp seat at ootukur,alaganipadu villages and given the best fruitful results. First success is the best always

Address

Tumkur
572 ###

Alerts

Be the first to know and let us send you an email when Ring2Poll posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share