Govindhu tdp

Govindhu tdp WE DO SOCIAL WELFARE ACTIVITIES

11/01/2026
04/10/2023
31/08/2023

Via Mana TDP

18/06/2023
శ్రీ సీతారామ కళ్యాణం చూద్దాం రారండి జైశ్రీరామ్ మిత్రులకి శ్రేయోభిలాషులకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి శ్రీ సీతార...
30/03/2023

శ్రీ సీతారామ కళ్యాణం చూద్దాం రారండి జైశ్రీరామ్ మిత్రులకి శ్రేయోభిలాషులకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

02/02/2023

నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు లాగే మొండి చేయి చూపించింది విశాఖ రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు రాజధాని నిర్మాణం వెనకబడిన తరగతులకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపు లేదు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు 25 మంది ఎంపీ సీట్లు ఇస్తే ఢిల్లీ నే గడగల్లాడించేస్తామని కబుర్లు చెప్పారు మరి ఈనాడు ఏమైంది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని దుర్యోగం చేస్తూ ప్రతిసారి ఢిల్లీ వెళ్లే మీ పైన ఉన్నటువంటి కేసులను కొట్టించుకోవడం కోసం వెళ్తున్నారు అన్న సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇక మీ కపటనాటకాలు ఆంధ్రప్రదేశ్లో సాగవో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్ రెడ్డి గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల అధికార ప్రతినిధి గోవిందు కంచిపాటి

మా ప్రియతమ యువ నాయకులు  నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూర...
23/01/2023

మా ప్రియతమ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతులు అధికార ప్రతినిధి గోవిందు కంచిపాటి

Address

Rajahmundry
533103

Website

Alerts

Be the first to know and let us send you an email when Govindhu tdp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category